imd predicts moderate rains in telangana today and tomorrow
Telecast Date: 23-09-2023 Category: Technology Publisher:  SevenTV

 

 

రాష్ట్రంలో శని, ఆది వారాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో 4.4 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 4, మంచిర్యాల జిల్లా భీమినిలో 3.5, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading